ఆగస్టు 15న సత్ప్రవర్తన కలగిన ఖైదీల విడుదల

ABN , First Publish Date - 2020-07-23T01:07:51+05:30 IST

ఈ ఏడాది ఆగస్టు 15న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె. చంధ్రశేఖరరావు పోలీసుశాఖను ఆదేశించారు.

ఆగస్టు 15న  సత్ప్రవర్తన కలగిన ఖైదీల విడుదల

హైదరాబాద్‌: ఈ ఏడాది ఆగస్టు 15న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె. చంధ్రశేఖరరావు పోలీసుశాఖను ఆదేశించారు. దీని కోసం అవసరమైన జాబితాను రూపొందించాలని కోరారు. ప్రగతి భవన్‌లో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, జైళ్లశాఖ డీజీ రాజీవ్‌ త్రివేది, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు. 

Updated Date - 2020-07-23T01:07:51+05:30 IST