ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-09-17T20:00:34+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజన్మదినంసందర్భగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్‌

హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజన్మదినంసందర్భగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు కేసీఆర్‌ మోదీకి ఓ సందేశాన్నిపంపారు. భగవంతుడి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని, దేశానికి మరిన్ని సంవత్సరాల పాటు సేవ చేయాలని ఆకాంక్షించారు. 

Updated Date - 2020-09-17T20:00:34+05:30 IST