డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రోడ్డెక్కిన బాధితులు

ABN , First Publish Date - 2020-12-15T23:37:44+05:30 IST

డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం బాధితులు రోడ్డెక్కారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు

డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రోడ్డెక్కిన బాధితులు

హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం బాధితులు రోడ్డెక్కారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. బాధితులతో పాటు కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-12-15T23:37:44+05:30 IST