సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ

ABN , First Publish Date - 2020-03-09T01:54:43+05:30 IST

సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ

సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామన్న కేసీఆర్‌ ప్రకటనకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. అలాగే కేరళ ప్రభుత్వం తరహాలో ప్రత్యేక జీవో కూడా తేవాలన్నారు. 

Updated Date - 2020-03-09T01:54:43+05:30 IST