రేపటి నుంచి తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లు
ABN , First Publish Date - 2020-10-27T19:18:39+05:30 IST
రేపటి నుంచి తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్: రేపటి నుంచి తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రంగారెడ్డి జిల్లాలో ధరణి వెబ్‌సైట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇకపై ఎమ్మార్వో ఆఫీసులోనే వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయనున్నారు.