టీఎన్జీవో-టీజీవో ఉద్యోగుల విరాళం రూ.36 కోట్లు
ABN , First Publish Date - 2020-03-24T21:21:57+05:30 IST
టీఎన్జీవో-టీజీవో ఉద్యోగుల విరాళం రూ.36 కోట్లు

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను టీఎన్జీవో-టీజీవో జేఏసీ నేతలు కలిశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌ను కలిసిన నేతలు కరోనా నియంత్రణకు విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. విరాళంగా టీఎన్జీవో-టీజీవో ఉద్యోగుల ఒక రోజు వేతనం రూ.36 కోట్లు అందజేశారు.