సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

ABN , First Publish Date - 2020-12-10T18:52:06+05:30 IST

సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

సిద్దిపేట: జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా తెలంగాణ భవన్ కార్యాలయం, మిట్టపల్లిలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. అలాగే కొండపాక మండలం దుద్దేడ శివారులో ఐటీ టవర్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సీఎం బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. సిద్దిపేట చాలా డైనమిక్ ప్రాంతమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. త్వరలో సిద్దిపేటకు ఎయిర్‌పోర్ట్ వచ్చే అవకాశం ఉందన్నారు.

Updated Date - 2020-12-10T18:52:06+05:30 IST