నిజాముద్దీన్ లేకపోతే ఆరాం ఉండేది!
ABN , First Publish Date - 2020-04-07T09:06:24+05:30 IST
‘‘నిజాముద్దీన్ ఘటన లేకపోతే తెలంగాణ ఆరాం ఉండేది. అక్కడక్కక్కడా కేసులుండేవి. ఇంత భయపడే పరిస్థితులు ఉండక పోయేవి. 3 వేల మందిని అంటగట్టింది. ఇది 3 వేలే ఉంటుందా?. ఇంకో వెయ్యికి పెరుగుతుందా? దీనిపై మరో యుద్ధం.

హైదరాబాద్: ‘‘నిజాముద్దీన్ ఘటన లేకపోతే తెలంగాణ ఆరాం ఉండేది. అక్కడక్కక్కడా కేసులుండేవి. ఇంత భయపడే పరిస్థితులు ఉండక పోయేవి. 3 వేల మందిని అంటగట్టింది. ఇది 3 వేలే ఉంటుందా?. ఇంకో వెయ్యికి పెరుగుతుందా? దీనిపై మరో యుద్ధం. వాళ్లు ఎక్కడికి వెళ్లారో తెలియని పరిస్థితి. వాళ్లు ఎక్కడెక్కడ తిరిగారు? అని కాంటాక్ట్‌లు తీయడం చాలా కష్టమైన పని. అంతా ట్రాక్ చేయాలి. డేంజరస్ వైరస్ ఇది. విస్తరించకుండా ఉండాలంటే ఒకే ఆయుధం లాక్‌డౌన్. నా మీద ఎవరికైనా కోపం రావచ్చు. భయపడను’’ అన్నారు.