అహ్మద్‌పటేల్‌ మృతికి దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-11-25T21:16:55+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌పటేల్‌ మరణం పట్ల ముఖ్యమ్రంతి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

అహ్మద్‌పటేల్‌ మృతికి దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన కేసీఆర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌పటేల్‌ మరణం పట్ల ముఖ్యమ్రంతి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అహ్మద్‌ పటేల్‌తో తనకున్న అనుబంధాన్నిఆయన గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Read more