నల్గొండ జిల్లా హాలియాకు డిగ్రీ కాలేజీ మంజూరు- కేసీఆర్
ABN , First Publish Date - 2020-12-06T23:35:03+05:30 IST
నల్గొండ జిల్లా ఆలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుచేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు.

హైదరాబాద్: నల్గొండ జిల్లా హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుచేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. డిగ్రీ కాలేజీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.