ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల పూర్తి వేతనం- కేసీఆర్
ABN , First Publish Date - 2020-06-24T01:33:55+05:30 IST
రాష్ట్ర ఆదాయపరిస్థితి కొంచెం కొంచెం మెరుగవుతున్నందున ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈనెల పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి

హైదరాబాద్: రాష్ట్ర ఆదాయపరిస్థితి కొంచెం కొంచెం మెరుగవుతున్నందున ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈనెల పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ నెల పూర్తి వేతనాలు చెల్లించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.