నేడు మంత్రులు, అధికారులతో కేసీఆర్ భేటీ

ABN , First Publish Date - 2020-05-17T13:51:16+05:30 IST

ఇవాళ ఉదయం 11గంటలకు మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు. ఈ భేటీకి మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల, కేటీఆర్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి హాజరుకానున్నారు.

నేడు మంత్రులు, అధికారులతో కేసీఆర్ భేటీ

హైదరాబాద్: ఇవాళ ఉదయం 11గంటలకు మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు. ఈ భేటీకి మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల, కేటీఆర్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి హాజరుకానున్నారు. గోదావరి నదీ జలాల వినియోగంపై అధికారులు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.  

 

Updated Date - 2020-05-17T13:51:16+05:30 IST