వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

ABN , First Publish Date - 2020-12-15T17:12:10+05:30 IST

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ అయింది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన సబ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్‌, మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి, తలసాని, మహమూద్‌ అలీ పాల్గొన్నారు. అన్ని వర్గాలతో మాట్లాడి సూచనలు ఇవ్వాలని సబ్‌కమిటీని సీఎం ఆదేశించారు.

Updated Date - 2020-12-15T17:12:10+05:30 IST