ఈ నెల 7న కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

ABN , First Publish Date - 2020-09-04T00:57:47+05:30 IST

ఈ నెల 7న కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

ఈ నెల 7న కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

హైదరాబాద్: ఈ నెల 7న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది. 7న సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్‌లో భేటీ కానున్నారు. సోలిపేట రామలింగారెడ్డి మృతికి టీఆర్‌ఎస్‌ఎల్పీ సంతాపం తెలపనుంది. అనంతరం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

Updated Date - 2020-09-04T00:57:47+05:30 IST