తాండూరు గులాబీ ముళ్లు.. కౌన్సిల్ రసాభాస

ABN , First Publish Date - 2020-12-28T23:20:51+05:30 IST

తాండూరు టీఆర్ఎస్‌లో గొడవలు రోడ్డునపడ్డాయి. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గాల మధ్య ఉన్న విభేదాలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సాక్షిగా ...

తాండూరు గులాబీ ముళ్లు.. కౌన్సిల్ రసాభాస

వికారాబాద్: తాండూరు టీఆర్ఎస్‌లో గొడవలు రోడ్డునపడ్డాయి. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గాల మధ్య ఉన్న విభేదాలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. చర్చ జరగకుండానే ఎజెండాను పాస్ చేశారని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత వాకౌట్ చేసింది. ఇక్కడ నుంచి గొడవ ప్రారంభమైంది. ఆ తర్వాత రెండు వర్గాలూ గొడవకు దిగాయి. 


Updated Date - 2020-12-28T23:20:51+05:30 IST