చిలుకూరు ఆలయం వారం పాటు మూసివేత

ABN , First Publish Date - 2020-03-19T09:35:01+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని గురువారం నుంచి ఈ నెల 25 వరకు

చిలుకూరు ఆలయం వారం పాటు మూసివేత

మొయినాబాద్‌ రూరల్‌: కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని గురువారం  నుంచి ఈ నెల 25 వరకు వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ తెలిపారు. అయితే వెంకటేశ్వరస్వామి వారికి నిత్యపూజలతో పాటు సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.   భక్తులను మాత్రం అనుమతించం అని చెప్పారు. 

Updated Date - 2020-03-19T09:35:01+05:30 IST