ఆగిన కారు వెంట ఆకలి పరుగు

ABN , First Publish Date - 2020-05-18T09:30:04+05:30 IST

పనుల్లేక ఇంటి పట్టున ఉంటున్న కూలీలు.. సరిపడా తిండి లేక అర్ధాకలితో నెట్టుకొస్తున్న వారి పిల్లలు! రోడ్డు మీద ఎక్కడైనా

ఆగిన కారు వెంట ఆకలి పరుగు

పనుల్లేక ఇంటి పట్టున ఉంటున్న కూలీలు.. సరిపడా తిండి లేక అర్ధాకలితో నెట్టుకొస్తున్న వారి పిల్లలు! రోడ్డు మీద ఎక్కడైనా వాహనం ఆగితే  ఆ చిన్నారులు అక్కడికి పరుగులు తీస్తున్నారు.  దయతలిచి ఇన్ని పైసలో, పండ్లో ఇస్తారేమోనని వాహనదారుల ముందు చేతులు చాస్తున్నారు.  సారూ.. ఏమైనా సాయం చేయండి అని అర్థిస్తున్నారు. ఆదివారం  హైదరాబాద్‌-మేడ్చల్‌ జాతీయ రహదారి వద్ద ఈ దృశ్యం కనిపించింది. 

Updated Date - 2020-05-18T09:30:04+05:30 IST