ట్రాఫిక్ కష్టాలకు చెక్
ABN , First Publish Date - 2020-08-11T08:31:21+05:30 IST
హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో మరో అడుగు పడింది. బైరామల్‌గూడ పైవంతెన అందుబాటులోకి వచ్చింది.

బైరామల్‌గూడలో అందుబాటులోకి ఫ్లైఓవర్
ప్రారంభించిన కేటీఆర్, సబిత, మేయర్
ఎస్‌ఆర్‌డీపీ తొలిదశ ప్యాకేజీ-2లో నిర్మాణం
ఎల్బీ నగర్ పరిసరాల్లో 341 కోట్లతో పనులు
సాగుతున్న మరిన్ని ఫ్లైఓవర్ల నిర్మాణాలు
హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్