ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన కార్మికులు

ABN , First Publish Date - 2020-10-14T18:03:21+05:30 IST

హైదరాబాద్: చాంద్రాయణగుట్టలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో కార్మికులు చిక్కుకుపోయారు. సుమారు 100 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం.

ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన కార్మికులు

హైదరాబాద్: చాంద్రాయణగుట్టలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో కార్మికులు చిక్కుకుపోయారు. సుమారు 100 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. దీంతో రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. రాత్రంతా నీళ్లలోనే కార్మికులు గడిపారు. మనిషి లోతు నీళ్లలో జాగారం చేశారు. క్వార్టర్స్‌లోనే కార్మిక కుటుంబాలు, మహిళలు, చిన్నారులు ఉండిపోయారు. 

Updated Date - 2020-10-14T18:03:21+05:30 IST