చలో అసెంబ్లీని అడ్డుకునే యత్నం: ఐక్యవేదిక

ABN , First Publish Date - 2020-03-12T08:39:21+05:30 IST

సమస్యల పరిష్కారం కోరుతూ తాము తలపెట్టిన చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాల్ని అనుసరిస్తోందని తెలంగాణ ఉద్యోగుల ఐక్యవేదిక ఆరోపించింది.

చలో అసెంబ్లీని అడ్డుకునే యత్నం: ఐక్యవేదిక

సమస్యల పరిష్కారం కోరుతూ తాము తలపెట్టిన చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాల్ని అనుసరిస్తోందని తెలంగాణ ఉద్యోగుల ఐక్యవేదిక ఆరోపించింది. కాగా, చలో అసెంబ్లీకి తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌, రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ మద్దతు ప్రకటించింది.

Updated Date - 2020-03-12T08:39:21+05:30 IST