జాతీయ నాయకుల పాఠాలు తొలగించొద్దు

ABN , First Publish Date - 2020-09-25T07:24:54+05:30 IST

ఇంటర్‌ సిలబస్‌ కుదింపు వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. జాతీయ నాయకులకు సంబంధించిన పాఠాలను తొలగించవద్దని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...

జాతీయ నాయకుల పాఠాలు తొలగించొద్దు

  • ఇంటర్‌ బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు 


హైదరాబాద్‌, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ సిలబస్‌ కుదింపు వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. జాతీయ నాయకులకు సంబంధించిన పాఠాలను తొలగించవద్దని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ గురువారం ఇంటర్‌ బోర్డు కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. 

Updated Date - 2020-09-25T07:24:54+05:30 IST