హైదరాబాద్ అభివృద్ధిపై కిషన్ రెడ్డి వరుస సమీక్షలు

ABN , First Publish Date - 2020-09-05T15:15:23+05:30 IST

నగర అభివృద్ధిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ అభివృద్ధిపై కిషన్ రెడ్డి వరుస సమీక్షలు

హైదరాబాద్: నగర అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. కవాడీగూడా సీజీవో టవర్స్‌లో నేడు పలువురు అధికారులతో కిషన్‌రెడ్డి సమీక్షలు జరుపనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా స్థాయి బ్యాంకర్స్‌తో సమీక్ష చేయనున్నారు. అలాగే 3 గంటలకు నాఫెడ్, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమీక్షలు నిర్వహించనున్నారు. 

Updated Date - 2020-09-05T15:15:23+05:30 IST