హనుమాన్ మాలధారులపై కేసులు

ABN , First Publish Date - 2020-05-08T20:42:58+05:30 IST

హనుమాన్ మాలధారులపై కేసులు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ మాలధారణ చేసిన 38 మంది భక్తులు సహా మరో ఇద్దరు పూజారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

హనుమాన్ మాలధారులపై కేసులు

భూపాలపల్లి : హనుమాన్ మాలధారులపై కేసులు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ మాలధారణ చేసిన 38 మంది భక్తులు సహా మరో ఇద్దరు పూజారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.


లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఒకేచోట సామూహికంగా హనుమాన్ మాలధారణ వేసుకున్నారన్న కారణంగా పోలీసులు ఈ కేసులు నమోదు  చేశారు. 

Updated Date - 2020-05-08T20:42:58+05:30 IST