నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-11-25T15:47:14+05:30 IST
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదు చేశారు. కేబీఆర్ పార్క్ సమీపంలో

హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదు చేశారు. కేబీఆర్ పార్క్ సమీపంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలను చించివేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై ఎంపీ అరవింద్‌తో పాటు బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.