హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి దగ్గర కారు బీభత్సం
ABN , First Publish Date - 2020-12-20T21:53:27+05:30 IST
నిలోఫర్ ఆస్పత్రి దగ్గర కారు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న వాహనాలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 7 వాహనాలు ధ్వంసం

హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రి దగ్గర కారు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న వాహనాలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 7 వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ అశ్విన్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.