బండి సంజయ్ దీక్ష భగ్నం.. ఆస్పత్రిలో విరమణ
ABN , First Publish Date - 2020-10-28T02:21:33+05:30 IST
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తన కార్యాలయంలోనే దీక్షకు పూనుకున్నారు. బలవంతంగా బండి సంజయ్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు

కరీంనగర్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తన కార్యాలయంలోనే దీక్షకు పూనుకున్నారు. బలవంతంగా బండి సంజయ్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆస్పత్రిలో బండి సంజయ్ దీక్ష విరమించారు. మాజీ ఎంపీలు వివేక్, జితేందర్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి సంజయ్ చేత దీక్ష విరమింపజేశారు.