నిట్‌ విద్యార్థులకు బంపర్‌ ఆఫర్లు

ABN , First Publish Date - 2020-04-28T09:50:48+05:30 IST

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో వరంగల్‌లోని జాతీయ సాంకేతిక సంస్థ(నిట్‌) విద్యార్థుల ప్రతిభకు

నిట్‌ విద్యార్థులకు బంపర్‌ ఆఫర్లు

732 మందిని ఎంపిక చేసుకున్న 177 కంపెనీలు

శంభునిపేట(నిట్‌ క్యాంపస్‌), ఏప్రిల్‌ 27: క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో వరంగల్‌లోని జాతీయ సాంకేతిక సంస్థ(నిట్‌) విద్యార్థుల ప్రతిభకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ఫిదా అయిపోయాయి. ఈ విద్యా సంవత్సరంలోనే మొత్తం 732 మంది విద్యార్థులను 177 కంపెనీలు ఉద్యోగాల కోసం ఎంపిక చేసుకోవడం విశేషం. ఇందులో అత్యధికంగా రూ.43.33 లక్షల వార్షిక ప్యాకేజీతో 14 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 

Updated Date - 2020-04-28T09:50:48+05:30 IST