మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో బాలుడి అదృశ్యం

ABN , First Publish Date - 2020-12-17T20:36:19+05:30 IST

మేడిపల్లి పీఎస్ పరిధిలో బాలుడు అదృశ్యం అయ్యాడు. సాయినగర్ కాలనీకి చెందిన కళ్యాణ్(17) అనే బాలుడు

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో బాలుడి అదృశ్యం

మేడ్చల్: మేడిపల్లి పీఎస్ పరిధిలో బాలుడు అదృశ్యం అయ్యాడు. సాయినగర్ కాలనీకి చెందిన కళ్యాణ్(17) అనే బాలుడు ఇంటినుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. మేడిపల్లి పీఎస్‌లో బాలుని తల్లి నాగమణి ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-17T20:36:19+05:30 IST