ఏపీ నిర్మిస్తున్న తుంగభద్ర కాలువను అడ్డుకోండి

ABN , First Publish Date - 2020-11-07T07:39:21+05:30 IST

తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలోని హైలెవెల్‌ కెనాల్‌ (హెచ్‌ఎల్‌సి)కి సమాంతరంగా మరో వరద

ఏపీ నిర్మిస్తున్న తుంగభద్ర కాలువను అడ్డుకోండి

 బోర్డుకు లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలోని హైలెవెల్‌ కెనాల్‌ (హెచ్‌ఎల్‌సి)కి సమాంతరంగా మరో వరద కాల్వను తవ్వాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తుంగభద్ర బోర్డుకు లేఖను రాయాలని నిర్ణయించింది.

ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్‌ ఈఎన్‌సీ మురళీధర్‌రావు బోర్డుకు లేఖ రాయనున్నారు. 


Updated Date - 2020-11-07T07:39:21+05:30 IST