అంధుడి దారుణ హత్య

ABN , First Publish Date - 2020-07-15T02:52:28+05:30 IST

జిల్లాలోని సదాశివనగర్ శివారులో జాతీయ రహదారి కల్వర్టు కింద ఓ అంధుడిని దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న సదాశివనగర్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు

అంధుడి దారుణ హత్య

కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ శివారులో జాతీయ రహదారి కల్వర్టు కింద ఓ అంధుడిని దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న సదాశివనగర్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-07-15T02:52:28+05:30 IST