కామారెడ్డి: జాతీయ రహదారి కల్వర్టు కింద అంధుడి హత్య

ABN , First Publish Date - 2020-07-14T16:39:59+05:30 IST

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ శివారులో జాతీయ రహదారి కల్వర్టు కింద అంధుడి హత్య జరిగింది.

కామారెడ్డి: జాతీయ రహదారి కల్వర్టు కింద అంధుడి హత్య

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ శివారులో జాతీయ రహదారి కల్వర్టు కింద అంధుడి హత్య జరిగింది. మృతుడు నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. స్థానికుల సమచారం మేరకు సంఘటనా స్థలాన్ని సదాశివనగర్ పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.


Updated Date - 2020-07-14T16:39:59+05:30 IST