జీవో131 చట్ట వ్యతిరేకం: ఎమ్మెల్సీ రాంచందర్‌

ABN , First Publish Date - 2020-09-03T10:16:55+05:30 IST

జీవో131 చట్ట వ్యతిరేకం: ఎమ్మెల్సీ రాంచందర్‌

జీవో131 చట్ట వ్యతిరేకం: ఎమ్మెల్సీ రాంచందర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): అక్రమ లే అవుట్‌ల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీఓ 131 చట్ట వ్యతిరేకమని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు విమర్శించారు. గ్రామ పంచాయతీల పరిధిలో క్రమబద్ధీకరణ ప్రక్రియ మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. ఈ జీవో ప్రజా వ్యతిరేకమని, తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-09-03T10:16:55+05:30 IST