గన్‌పార్క్ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన
ABN , First Publish Date - 2020-08-21T01:39:59+05:30 IST
గవర్నర్‌పై తమిళసైపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను నిరసిస్తూ గన్‌పార్క్ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు

హైదరాబాద్: గవర్నర్‌పై తమిళసైపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను నిరసిస్తూ గన్‌పార్క్ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని సస్పెండ్ చేయాలని, గవర్నర్‌పై కేసీఆర్ దండు పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్‌ను అడ్డుకోవాలన్నారు. గవర్నర్‌కు పార్టీని అంటగట్టడం నీచమైన చర్య అని బీజేపీ మహిళా మోర్చా నేతలు పేర్కొన్నారు.