గవర్నర్ అపాయింట్‌మెంట్‌ కోరిన బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2020-11-26T18:09:50+05:30 IST

హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ నేతలు నేడు గవర్నర్ అపాయింట్‌మెంట్‌ కోరారు.

గవర్నర్ అపాయింట్‌మెంట్‌ కోరిన బీజేపీ నేతలు

హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ నేతలు నేడు గవర్నర్ అపాయింట్‌మెంట్‌ కోరారు. శాంతిభద్రతలపై సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో.. గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా వేయించటం‌ కోసమే.. సీఎం కేసీఆర్‌ శాంతిభద్రతల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-11-26T18:09:50+05:30 IST