తప్పుకోండి.. మేం చూసుకుంటాం: బీజేపీ

ABN , First Publish Date - 2020-07-22T09:53:53+05:30 IST

సీఎం కేసీఆర్‌కు కరోనా నియంత్రణ చేతకాకపోతే రాజీనామా చేసి వైదొలగాలని బీజేపీ ముఖ్య

తప్పుకోండి.. మేం చూసుకుంటాం: బీజేపీ

హైదరాబాద్‌, జులై 21(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌కు కరోనా నియంత్రణ చేతకాకపోతే రాజీనామా చేసి వైదొలగాలని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తన చేతకానితనాన్ని ఒప్పుకుంటే కరోనా సంగతి కేంద్రం చూసుకుంటుందన్నారు. తమిళనాడు హెల్త్‌ బులెటిన్‌ 29 పేజీలుంటే.. తెలంగాణ బులెటిన్‌ కేవలం 2 పేజీలతో తూతూమంత్రంగా ఉంటోందని విమర్శించారు.

Updated Date - 2020-07-22T09:53:53+05:30 IST