ఎన్‌ఐపీహెచ్‌ఎంలో బయో కంట్రోల్‌ ల్యాబ్‌

ABN , First Publish Date - 2020-12-30T08:26:41+05:30 IST

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐపీహెచ్‌ఎం)లో బయో కంట్రోల్‌ ల్యాబ్‌కు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ మంగళవారం ఆన్‌లైన్‌ ద్వారా శంకుస్థాపన చేశారు

ఎన్‌ఐపీహెచ్‌ఎంలో బయో కంట్రోల్‌ ల్యాబ్‌

శంకుస్థాపన చేసిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి


హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐపీహెచ్‌ఎం)లో బయో కంట్రోల్‌ ల్యాబ్‌కు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌  మంగళవారం ఆన్‌లైన్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. పురుగు మందుల అవశేషాల విశ్లేషణ ల్యాబ్‌ను కూడా ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా.. రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్‌పీహెచ్‌ఎంలో అభివృద్ధి చేయటంపై సంతోషం వ్యక్తంచేశారు.

Updated Date - 2020-12-30T08:26:41+05:30 IST