మద్యం అమ్మి ఆదాయం పెంచుకుంటారా?: భట్టి

ABN , First Publish Date - 2020-03-13T09:31:11+05:30 IST

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరపడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం చూస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ విషయంపై అసెంబ్లీలో పూర్తిస్థాయిలో చర్చిస్తామని తెలిపారు.

మద్యం అమ్మి ఆదాయం పెంచుకుంటారా?: భట్టి

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరపడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం చూస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ విషయంపై అసెంబ్లీలో పూర్తిస్థాయిలో చర్చిస్తామని తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేధిక అసెంబ్లీ అని, ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు సీఎం సభ నుంచి వెళ్లడం సరికాదన్నారు.


Updated Date - 2020-03-13T09:31:11+05:30 IST