బంగారు తెలంగాణ చేస్తానని రోగుల తెలంగాణగా మార్చారు: భట్టి
ABN , First Publish Date - 2020-09-01T18:20:15+05:30 IST
హైదరాబాద్: నాగర్‌కర్నూల్ ప్రభుత్వాస్పత్రిని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సందర్శించారు.

హైదరాబాద్: నాగర్‌కర్నూల్ ప్రభుత్వాస్పత్రిని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సందర్శించారు. కరోనా విలయ తాండవం చేస్తుంటే సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకున్నారన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని రోగుల తెలంగాణగా మార్చారన్నారు. కరోనా కంట్రోల్ చేయకుండా కేసీఆర్, కేటీఆర్, ఈటల ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.