నేడు మత్స్యావతారంలో దర్శనమివ్వనున్న భద్రాద్రి రామయ్య..
ABN , First Publish Date - 2020-12-15T13:53:26+05:30 IST
భద్రాద్రి: నేటి నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరగనున్నాయి.
భద్రాద్రి: నేటి నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. నేడు మత్స్యావతారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. కోవిడ్ కారణంగా స్వామివారి తిరువీధిసేవను ఆలయ అధికారులు రద్దు చేశారు. చిత్రకూట మండపంలో స్వామివారి దర్శనం భక్తులకు లభించనుంది. ఈ నెల 24న సాయంత్రం తెప్పోత్సవం జరగనుంది.