భద్రాద్రిలో వలసకూలీల ఆందోళన

ABN , First Publish Date - 2020-05-08T18:35:04+05:30 IST

భద్రాద్రిలో వలసకూలీల ఆందోళన

భద్రాద్రిలో వలసకూలీల ఆందోళన

భద్రాద్రి: జిల్లాలో 40మంది వలసకూలీలు శుక్రవారం ఆందోళనకు దిగారు.  హైదరాబాద్ నుండి చత్తీస్‌గఢ్‌, ఒడిశా వెళ్తున్న 40 మంది వలస కూలీలను సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తమను తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ కూలీలు ఆందోళనకు దిగారు. 

Updated Date - 2020-05-08T18:35:04+05:30 IST