దారుణం: కుక్క విషయలో ఘర్షణ.. ఒకరి హత్య

ABN , First Publish Date - 2020-08-12T01:31:20+05:30 IST

ములకలపల్లిలో దారుణం జరిగింది. పెంపుడు కుక్కకోసం జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పదం జోగులు...

దారుణం: కుక్క విషయలో ఘర్షణ.. ఒకరి హత్య

భద్రాద్రి కొత్తగూడెం: ములకలపల్లిలో దారుణం జరిగింది. పెంపుడు కుక్కకోసం జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పదం జోగులు, కోరం వీరాస్వామి మధ్య గొడవ జరిగింది. పదం జోగులు పెంచుకునే కుక్క తరచూ తమ ఇంటికి వచ్చి ఇబ్బంది కలిగిస్తోందని వీరాస్వామిగొడవకు దిగాడు. ఈ ఘర్షణలో ఇద్దరు కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో కుక్క యజమాని జోగులు అక్కడిక్కడే మృతి చెందాడు. 

Updated Date - 2020-08-12T01:31:20+05:30 IST