ఆత్మ దర్శనం పుస్తకాన్ని ఆవిష్కరించిన బుర్రా వెంకటేశం

ABN , First Publish Date - 2020-12-20T00:13:46+05:30 IST

ప్రముఖ చిత్రకారులు (సాండ్‌ ఆర్టిస్ట్‌) కాంతి రిసా రచించిన ఆత్మదర్శనం పుస్తకాన్ని శనివారం రాష్ట్ర బిసి సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం

ఆత్మ దర్శనం పుస్తకాన్ని ఆవిష్కరించిన బుర్రా వెంకటేశం

హైదరాబాద్‌: ప్రముఖ చిత్రకారులు (సాండ్‌ ఆర్టిస్ట్‌) కాంతి రిసా రచించిన ఆత్మదర్శనం పుస్తకాన్ని శనివారం రాష్ట్ర బిసి సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. రచయిత నైపుణ్యాన్ని వెంకటేశం ప్రశంసించారు. పుస్తకం ఆద్యంతం ఆసక్తికరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమశాఖ అదనపు కార్యదర్శి సైదా నాయక్‌, గురుకులాల సంస్ధ కార్యదర్శి మల్లయ్యభట్టు, బీసీ శాఖ అధికారులు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more