చైనా వస్తువులను బహిష్కరించండి: వీహెచ్‌పీ
ABN , First Publish Date - 2020-06-18T10:01:08+05:30 IST
దేశ సరిహద్దులో చైనా దాష్టీకం దృష్ట్యా ఇకనైనా ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): దేశ సరిహద్దులో చైనా దాష్టీకం దృష్ట్యా ఇకనైనా ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని వీహెచ్‌పీ తెలంగాణ ప్రాంత కార్యదర్శి బండారు రమేశ్, భజరంగ్‌దళ్ సంయోజక్ సుభాష్ చందర్‌లు పిలుపునిచ్చారు. అమర జవాన్లకు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ బుధవారం నివాళులర్పించాయి. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపాయి.