కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
ABN , First Publish Date - 2020-10-04T21:13:29+05:30 IST
కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. లేఖలో 11అంశాలను సంజయ్ ప్రస్తావించారు. పోతిరెడ్డిపాడుపై కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ రాసిన లేఖలో అవాస్తవాలున్నాయని తప్పుబట్టారు. జల వివాదాలపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.