‘కరోనా రావాలని కోరుకోవడం మూర్ఖత్వం’
ABN , First Publish Date - 2020-04-08T03:39:37+05:30 IST
వార్తలు రాస్తున్న మీడియా సంస్థలకు కరోనా రావాలని కోరుకోవడం కేసీఆర్ మూర్ఖత్వమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. అహంకారంతో...

హైదరాబాద్: వార్తలు రాస్తున్న మీడియా సంస్థలకు కరోనా రావాలని కోరుకోవడం కేసీఆర్ మూర్ఖత్వమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. అహంకారంతో ఎవర్నీ శాసించలేరని అన్నారు. మీడియా వార్తలను విమర్శగా భావించవద్దని సూచనలుగా పాటించి పరిష్కారం చూపాలని అన్నారు.