నేడు ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

ABN , First Publish Date - 2020-12-13T16:55:44+05:30 IST

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.

నేడు ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నేతలను బండి సంజయ్ కలవనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను సీఎం కేసీఆర్ కలిసిన నేపథ్యంలో... బండి సంజయ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకోనుంది.

Updated Date - 2020-12-13T16:55:44+05:30 IST