14 వరకు మద్యం బంద్‌.. ఉత్తర్వులు జారీ

ABN , First Publish Date - 2020-04-01T08:20:32+05:30 IST

రాష్ట్రంలోని మద్యం షాపులు, బార్లు, క్లబ్బులు, పర్యాటక శాఖ బార్లను ఏప్రిల్‌ 14 వరకు మూసి ఉంచాలని ఎక్సైజ్‌ శాఖ

14 వరకు మద్యం బంద్‌.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మద్యం షాపులు, బార్లు, క్లబ్బులు, పర్యాటక శాఖ బార్లను ఏప్రిల్‌ 14 వరకు మూసి ఉంచాలని ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు ప్రభుత్వం మార్చి 31 వరకే లాక్‌డౌన్‌ ప్రకటించిందని,  దీంతో మద్యం బంద్‌పై తాజా ఉత్తర్వులు జారీ చేశామన్నారు.  

Updated Date - 2020-04-01T08:20:32+05:30 IST