ఈటల పేషీలో టచ్‌ ఫ్రీ శానిటైజర్‌

ABN , First Publish Date - 2020-05-19T09:56:28+05:30 IST

బీఆర్కే భవన్‌లోని మంత్రి ఈటల రాజేందర్‌ కార్యాలయంలో ఆటోమేటిక్‌ హ్యాండ్‌ శానిటైజర్‌ను

ఈటల పేషీలో టచ్‌ ఫ్రీ శానిటైజర్‌

హైదరాబాద్‌, మే 18(ఆంధ్రజ్యోతి): బీఆర్కే భవన్‌లోని మంత్రి ఈటల రాజేందర్‌ కార్యాలయంలో ఆటోమేటిక్‌ హ్యాండ్‌ శానిటైజర్‌ను సోమవారం ఏర్పాటు చేశారు. దీనిని తాకకుండానే చేతులను శానిటైజ్‌ చేసుకోవచ్చు. ఎవరైనా మంత్రి పేషీకి వచ్చేవారిని శానిటైజ్‌ చేసుకున్న తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ టచ్‌ ఫ్రీ శానిటైజర్‌ దగ్గర ఓ సహాయకుడిని కూడా నియమించారు.  

Updated Date - 2020-05-19T09:56:28+05:30 IST