కామారెడ్డి జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2020-12-15T14:51:37+05:30 IST

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు సమీపంలో దారుణం జరిగింది.

కామారెడ్డి జిల్లాలో దారుణం

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు సమీపంలో దారుణం జరిగింది. 17 ఏళ్ల వయస్సు గల మైనర్ బాలికపై గుర్తుతెలియని ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. పాత బస్టాండ్‌లో బిక్షాటన చేసుకొని ఇంటికి వెళ్లేందుకు బాలిక ఆటో ఎక్కింది. బలవంతంగా ఆటోలో పెద్ద చెరువు సమీపంలోకి  తీసుకెళ్లిన ఆటో డ్రైవర్.. దారుణానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి గురైన మైనర్ బాలిక సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన బాలికగా గుర్తించారు. బాలిక తల్లి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-12-15T14:51:37+05:30 IST