స్వీయ ధ్రువీకరణ ఇవ్వని ఆస్తి పన్నుల మదింపు

ABN , First Publish Date - 2020-06-18T09:37:41+05:30 IST

స్వీయ ధ్రువీకరణ ఇవ్వని ఆస్తి పన్నుల మదింపు

స్వీయ ధ్రువీకరణ ఇవ్వని ఆస్తి పన్నుల మదింపు

ఆస్తి పన్ను మదింపులో స్వీయ ధ్రువీకరణ ఇవ్వని/ఆస్తి పన్ను పరిధిలోకి చేరని నిర్మాణాల పన్నులను మదింపు చేయాలని సంబంధిత కమిషనర్‌లను మునిసిపల్‌ శాఖ ఆదేశించింది. స్వీయ ధ్రువీకరణకు ఇవ్వని, ఆక్యుపేషన్‌ చేసి మూడు నెలలు దాటిన వాటికి మదింపు చేయాలని సూచించింది.   

Updated Date - 2020-06-18T09:37:41+05:30 IST